7 లక్షల మందితో హైందవ శంఖారావ సభ

2
- Advertisement -

ఏపీలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5న కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద జరగనున్న రాష్ట్రస్థాయి హైందవ శంఖారావం సభ కోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పరిషత్ రాష్ట్ర ప్రతినిధి దుర్గాప్రసాద్ తెలిపారు.

ఎన్నడూ చూడని విధంగా విజయవాడకు సమీపంలో సుమారు 7లక్షల మందితో హైందవ శంఖారావం సభ జరగనుందని దిలీప్ పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామాల్లో పరిషత్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించామన్నారు.

Also Read:ఆర్పీల పెండింగ్ జీతాలు చెల్లించండి: హరీశ్‌

- Advertisement -