సైంధవ్ సాలీడ్ అప్‌డేట్!

29
- Advertisement -

విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం సైంధవ్. వెరీ ట్యాలెంటెడ్ హిట్ వర్స్ ఫేమ్ శైలేష్ కొలను దర్సకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాణం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకులముందుకు రానుంది. యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని విడుదల చేయడానికి పండుగ సీజన్ బెస్ట్ ఛాయిస్. జనవరి 13 న సినిమా రిలీజ్ కానుండగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు.

ఇవాళ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి అయితే ఓ బిగ్ అప్డేట్ ని అందిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పటికే సైంధవ్ నుంచి సాలిడ్ టీజర్ రాబోతుంది అని టాక్ ఉంది. మరి దీనిపైనే ఆ క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:వయసు చెప్పేసి సిగ్గుపడిన అనసూయ

- Advertisement -