వేములవాడ…రెండంతస్తుల మార్కెట్‌

63
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రజా సంక్షేమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ను త్వరల్లో అందుబాటులోకి రానుందని మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. వేములవాడ పట్టణ పరిసర గ్రామ ప్రజలకు అందుబాటులోకి రానున్న రెండంతస్తుల భవంతిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతురాజ్యం కోసం నిరంతరం కృషి చేసే సీఎం కేసీఆర్..రైతుల కోసం అత్యాధునిక హంగులతో  మార్కెట్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా ట్వీట్టర్ ద్వారా స్పందిస్తూ…వేములవాడ పట్టణంలో నిర్మించిన రెండంతస్తుల కూరగాయల మార్కెట్‌ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ధన్యవాదాలు అని అన్నారు.

ఇవి కూడా చదవండి…

నేటి బంగారం, వెండి ధరలివే

ఈశా ఆశ్రమం..మొక్కలు నాటిన ఎంపీ

జగన్ గురి.. ఆ మంత్రులపైనే ?

- Advertisement -