- Advertisement -
హీరో వరుణ్ తేజ్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ఓ క్యూట్ ఫోటోను పంచుకున్నారు వరుణ్ తేజ్. దీంతో టాలీవుడ్ ప్రముఖులు వరుణ్ తేజ్‌కు విషెస్ చెబుతున్నారు.
Life’s most beautiful role yet –
Coming soon ♥️♥️♥️ pic.twitter.com/532M5e8muV— Varun Tej Konidela (@IAmVarunTej) May 6, 2025
Also Read:INTUC నేతలతో పొన్నం భేటీ
- Advertisement -

