వరుణ్‌ తేజ్‌ ‘గని’ రిలీజ్ డేట్ ఖరారు..!

224
ghani
- Advertisement -

గద్దలకొండ గణేష్ హిట్ తర్వాత కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగాప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ చేస్తున్న చిత్రం గని. వరుణ్ కెరీర్‌లో ఇది 10వ సినిమాకాగా మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్ సమర్పణలో టీ సిదు,అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూలై 30న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. వరుణ్ తేజ్‌ బాక్సర్‌గా కనిపించనుండగా బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ , ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

- Advertisement -