రీతు వర్మ….’వరుడు కావలెను’

45
reethu

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పూ యువ హీరో నాగ శౌర్య, హీరోయిన్ రీతువర్మ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం వరుడు కావలెను. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ సినిమా పోస్టర్‌ని విడుదల చేశారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.. ఈ సినిమాలో నాగశౌర్య, రీతువర్మ హీరో, హీరోయిన్ కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.