రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్ధ చైర్మన్ గా వంటేరు ప్రతాప్ రెడ్డి

388
- Advertisement -

గజ్వేల్ నియోజకవర్గం టీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డికి కీలక పదవి అప్పజెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్ద చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు నేడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు వంటేరు ప్రతాప్ రెడ్డి.

తనను నమ్మి ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వంటేరు ప్రతాప్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.

vanteru

- Advertisement -