- Advertisement -
ఢిల్లీ వందే భారత్ మిషన్ ఫేజ్ – 3 ప్రారంభమైంది. నేటి నుంచి జూలై 1 వరకు కొనసాగనుంది వందేభారత్ మిషన్ ఫేజ్-3 . కరోనా ప్రభావంతో విదేశాల్లో చిక్కుకున్న వారిని వందేభారత్ మిషన్ లో భాగంగా స్వదేశానికి తీసుకువస్తున్న కేంద్రం వందేభారత్ మిషన్ .
ఫేజ్-3లో 43 దేశాల నుంచి 60 వేల మంది తరలింపునకు ఏర్పాట్లు చేసిన భారత విమానయాన శాఖ ఏర్పాట్లుచేసింది. వందేభారత్ మిషన్ ఫేజ్-3 లో వివిధ దేశాల నుంచి 300 విమానాలు నడపనున్న ఎయిర్ ఇండియా. యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యుకె, ఆఫ్రికా దేశాల నుంచి భారీగా స్వదేశానికి ప్రయాణికులు తరలిరానున్నారు.
- Advertisement -