వారికి మాత్రమే ఓపీఎస్..కేంద్రం ప్రకటన

29
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఇక నుంచి పాత ఉద్యోగులకు పాత పింఛన్ విధానం (ఓపీఎస్)ను ఎంచుకొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. వారు ఈ యేడాది ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ సూచించింది. డిసెంబర్22,2003కు ముందు వెలువడిన ఉద్యోగ నియామక ప్రకటనల ఆధారంగా నియమితులైన ఉద్యోగులకు ఓపీఎస్‌ను ఎంచుకునే అవకాశం కల్పించింది. అయితే జాతీయ పింఛన్ విధానం(ఎన్‌పీఎస్)డిసెంబర్22,2003న అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈమేరకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ఉత్తర్వులో పేర్కొంది.

ఇవి కూడా చదవండి…

టీఎస్‌పీఎస్సీ..ఆమూడు పరీక్షల తేదీలు ప్రకటన

రెరా ఛైర్మన్‌గా శాంతికుమారి..

నన్ను చంపేసి ఉండేవారు, కానీ..రాహుల్‌

- Advertisement -