Holi 2025:27 ఏళ్లుగా హోళీ జరుపుకోలేదు!

19
- Advertisement -

దేశవ్యాప్తంగా హోళీ సంబరాలు అంబరాన్నంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఓ పోలీస్ మాత్రం 27 ఏళ్లుగా హోళీ వేడుకల్లో పాల్గొనలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ సింగ్.

మిత్రులారా, ఈ రోజు నాకు చాలా బాధగా ఉంది. నేను గత 27 ఏళ్లుగా పోలీస్ డ్యూటీ చేస్తున్నాను. కానీ, ఈ 27 ఏళ్లలో ఒక్కసారైనా నా కుటుంబంతో కలిసి హోలీ జరుపుకోలేకపోయాను. మహాకుంభ్ డ్యూటీ పూర్తయిన తర్వాత సెలవు వస్తుందని భావించాను. కానీ అది కూడా సాధ్యం కాలేదు అని తన బాధను పంచుకున్నారు.

 

Also Read:Holi:ఆనంద కేళి.. హోలీ

- Advertisement -