హోళీ వేడుకల్లో మల్లారెడ్డి..డ్యాన్స్‌ అదుర్స్!

26
- Advertisement -

డ్యాన్స్ చేస్తూ హోళీ వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. బోయిన్‌పల్లిలోని తన నివాసంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హోళీ సంబురాల్లో పాల్గొన్నారు.

డప్పు కొడుతూ, చిన్నపిల్లలను ఉత్సాపరుస్తూ, డ్యాన్సులు చేస్తూ తన సతీమణికి రంగులు పూశారు మల్లారెడ్డి. అనంతరం కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ ఇరగదీశారు.

 

Also Read:హరిహర వీరమల్లు.. రిలీజ్ డేట్ ఛేంజ్

- Advertisement -