అల్లం టీ తో ప్రయోజనాలు..

108
- Advertisement -

1.అల్లం టీ లో విటమిన్ “c” మెగ్నీషీయం మినరల్స్ వంటివి ఉంటాయి
2. అల్లం టీ తాగటం వలన వాంతులు విరేచనాల నుండి ఉపశమనం లభిస్తుంది.
3.అల్లం టీ విటమిన్’లను, మినరల్స్ , అమైనోఆసిడ్’లను కలిగి
ఉండటం వల్ల రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.
4. అల్లం టీ తాగటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అదిగుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది .
5. కండరాల నొప్పులకు ఒక కప్పు అల్లం టీ తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది,.
6. కీళ్ళలో వచ్చే సమస్యలకు అల్లం టీ ఔషధం లా పని చేస్తుంది.
7. రోజు ఒక కప్పు అల్లం టీ తాగితే వలన వాతావరణ కాలుష్యం వలన కలిగే అలర్జీల నుంచి ఉపశమనం లభిస్తుంది.
8. అల్లం టీ కొవ్వు పదార్థాలను కరిగించి బరువు తగ్గడంలో సహాయ పడుతుంది.
9. అల్లంటీ త్రాగటం వలన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఆడవారిలో ఋతుక్రమ సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది.
10.ధమనుల్లో ఉండే కొవ్వును కరిగించటానికి కూడా అల్లం టీ సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -