స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

199
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 46,910కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.51,180 కి చేరాయి. బంగారం ధర స్వల్పంగా పెరిగినా వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.72,000గా ఉంది.

- Advertisement -