మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఉప్పల శ్రీనివాస్…

68
errabelli

రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని హన్మకొండలోని ఆయన క్యాంపు కార్యాలయం అర్ అండ్ బీ అతిథి గృహంలో కలిశారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్.ఈ సందర్భంగా… మంత్రి శ్రీనివాస్ కి శుభాకంక్షలు తెలిపి, అభినందించారు. ఆయనను సత్కరించారు.ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా పని చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి ఫోటోలు దిగారు.