ఆటా మహాసభల్లో ఉప్పల శ్రీనివాస్ గుప్తా..

74
uppala
- Advertisement -

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి పాల్గొన్నారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ మహాసభలో తెలంగాణ టూరిజంకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేసి, తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిసే విధంగా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆట నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -