లారా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా..

67
bumra
- Advertisement -

విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా రికార్డును బ్రేక్ చేశాడు బుమ్రా. టెస్ట్ క్రికెట్‌లో సింగిల్ ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును సృష్టించాడు. లెజెండరీ ప్లేయర్ బ్రియాన్ లారా ఫీట్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించాడు.

18 సంవత్సరాల క్రితం .. 2003-04లో టెస్ట్ మ్యాచ్‌లో లారా టెస్టు మ్యాచ్ లో రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ రాబిన్ పీటర్సన్‌ బౌలింగ్ లో 28 పరుగుల కొట్టాడు. అయితే బుమ్రా కొట్టింది 28 పరుగులే అయినా ఫస్టేషన్‌లో ఉన్న బ్రాడ్ నోబాల్, వైడ్‌ల రూపంలో మరో ఏడు పరుగులు ఇచ్చాడు. దీంతో ఒకే ఓవర్‌లో 35 పరుగులు వచ్చాయి.

- Advertisement -