Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Saturday, March 21, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home వార్తలు జాతీయ వార్తలు యూపీ సీఎంకు షాక్…ట్విట్టర్ అకౌంట్ హ్యాక్!
  • వార్తలు
  • జాతీయ వార్తలు
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు

యూపీ సీఎంకు షాక్…ట్విట్టర్ అకౌంట్ హ్యాక్!

April 9, 2022 10:12 AM
132
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    up cmo
    - Advertisement -

    యూపీ సీఎంవోకు షాకిచ్చారు హ్యాకర్లు. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని అధికారులు స్వయంగా వెల్లడించారు. హ్యాక్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు…అనేక పోస్టులు చేశారు. ప్రొఫైల్ ఫొటోను కూడా మార్చివేశారు. బిట్ కాయిన్ ను భారత ప్రభుత్వం లీగల్ చేసినట్లు, 500 బిట్ కాయిన్ లను కొనుగోలు చేసి ప్రజలకు పంచుతోందని లింక్ లు పోస్టులు చేశారు.

    హ్యాక్ అయిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు తర్వాత ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు. హ్యాకర్లు ఓ కార్టునిస్టు చిత్రాన్ని ప్రొఫైల్ పిక్చర్ గా ఉపయోగించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ట్యాగ్ చేస్తూ.. హ్యాక్ చేసిన ఖాతా స్ర్కీన్ షాట్లను నెటిజన్లు షేర్ చేశారు.

    హ్యాక్ అయిన సీఎంఓ అకౌంట్ స్క్రీన్ షాట్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. యూపీ సీఎంవో ట్విట్టర్ ఖాతాకు ప్రస్తుతం నాలుగు మిలియన్ల మంది పాలోవర్లు ఉన్నారు.

    - Advertisement -
    • TAGS
    • cm yogi adithyanath
    • up cmo twitter
    • up cmo twitter account hack
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleబూస్టర్ డోస్ పంపిణీకి సర్వం సిద్ధం..
      Next articleసీనియర్ నటుడు బాలయ్య ఇకలేరు…
      Arun
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv