దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే!

8
- Advertisement -

యమునా నదిని బీజేపీ సర్కార్ శుభ్రం చేసిందని చూపించేందుకు.. బీజేపీ ఎమ్మెల్యే రవి నేగి ప్రయత్నం చేశారు. ఓ ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు నింపుతూ.. ఇదిగోండి నీళ్లు ఎంత శుభ్రంగా ఉన్నాయోనంటూ బిల్డప్ ఇచ్చారు.

తీరా చూస్తే.. అప్పటికే వాటర్ బాటిల్‌లో శుభ్రమైన నీళ్లు ఉండటం అతని వీడియోలోనే కనిపించింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అసలు ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు. నిజంగానే యమునా నీళ్లు శుభ్రంగా ఉంటే.. అవి తాగి చూపించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.

Also Read:ట్రెండింగ్‌లో ‘అఖండ 2: తాండవం’

- Advertisement -