మలేసియాలో ట్రంప్.. డ్యాన్స్

10
- Advertisement -

ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు కౌలాలంపుర్ చేరుకున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా డ్యాన్స్ చేసి అలరించారు ట్రంప్. సంప్రదాయ నృత్య కళాకారులతో స్వాగతం పలికారు మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం.

ఈ సందర్భంగా రెడ్ కార్పెట్ పై తనదైన స్టయిల్ లో డ్యాన్స్ చేశారు ట్రంప్.

- Advertisement -