మీరు నన్ను జైల్లో వెయ్యలేరు…ఉర్ఫీ!

64
- Advertisement -

ఉర్ఫీ జావేద్ అంటే కుర్రకారు హృదయాల్లో నిలిచిపోయే ఫిగర్‌. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చిన తనకు నచ్చినట్టుగా ఉండే మనసత్వం కలిగిన అమ్మాయి. బిగ్‌బాస్ షో ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్‌ భామ…మహారాష్ట్ర మహిళా మోర్చాపై తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర మహిళా మోర్చా చీఫ్ చిత్ర కిషోర్ ఈ భామ ఆగడాలకు విసుగెత్తిపోయి పోలీసులకు పిర్యాదు చేసింది. పిర్యాదు తీసుకున్న పోలీసులు ఉర్ఫీపై చర్యలు తీసుకున్నారు. అయితే దీనిపై స్పందించిన ఉర్ఫీ స్పందిస్తూ…వ్యక్తిని బట్టి వల్గారిటీ న్యూడిటీకి అర్థం మారుతుంది. అయినా నా ప్రైవేట్‌ పార్ట్స్‌ చూపించనంతవరకు నన్ను జైల్లో వెయ్యలేరు కదా అంటూ స్పందించింది. అయితే ఈ భామ ఇటివలే దుబాయ్‌లో కూడా బోల్డ్ డ్రెస్‌ వేసుకొని షో చేయడంతో….అక్కడ పోలీసులు ఆమెకు సీరియస్‌గా వార్నింగ్ కూడా ఇచ్చారట. అయిన తన బోల్డ్ భామకు ఏ మాత్రం బుద్ది రావడం లేదు. అన్నట్టు ఇది పుర్రెకో బుద్ది జిహ్వాకో రుచి అన్నట్టుగా ఉంది కదా.

ఇవి కూడా చదవండి…

పెళ్లికి ముందే తల్లి అయ్యిందట

భవిష్యత్‌లో ఫోర్న్ సినిమాలు చేస్తారెమో.!

తమిళంలో ఫస్ట్ సినిమా…

- Advertisement -