భవిష్యత్‌లో ఫోర్న్ సినిమాలు చేస్తారెమో.!

25
- Advertisement -

నిత్యం వివాదాల్లో ఉండే బాలీవుడ్‌ బాద్‌షా తీసిని పఠాన్ సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పఠాన్ సినిమా విడుదలకు దగ్గరపడుతుండటంతో ఈ వివాదాలు ముదిరిపోతున్నాయి. తాజాగా శక్తిమాన్ నటుడు ముకేశ్‌ఖన్నా ఈ సినిమా బేషరం రంగ్ పాటపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఈ సినిమాపై విరుచుకుపడ్డారు.

బేషరం రంగ్ సాంగ్‌లో అశ్లీలత ఉంది. అది మీకళ్లకి కనిపించడం లేదంటే భవిష్యత్‌లో మీరు ఫోర్న్‌ సినిమాలు తీసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ మండిపడ్డారు. కాగా ఇటీవల ఈసినిమా సెన్సార్ బోర్డుకి వెళ్లిన అక్కడ కూడా చివాట్లు తప్పలేదు. దానికి కారణం బేషరం రంగ్‌ పాటపై పలు అభ్యంతరం వ్యక్తం చేయడమే కాదు. ఆ సినిమాలోని డైలాగ్స్‌ కూడా అభ్యంతరంగా ఉన్నాయంటూ ఘాటుగా స్పందించింది. ఈసినిమాలో దీపికా పడుకొనే జాన్ అబ్రహాం కీలక పాత్ర పోషిస్తున్నారు. జనవరి 25న పఠాన్ విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి…

తమిళంలో ఫస్ట్ సినిమా…

కామెడీలో వీరయ్య వీరత్వం

మహేష్‌ బాబు సినిమాలో అల్లు అర్హ

 

- Advertisement -