ఆహా వీడియో కోసం బాలయ్య చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 2 లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఘాట్ అయిపోయింది. నిన్న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో షో ఘాట్ ముగిసింది. ఈ ఎపిసోడ్ కి సంబందించి కొన్ని ఫోటోస్ , వీడియోలు లీక్ అయ్యాయి. అయితే ఈ ఎపిసోడ్ లో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉందనే లీక్ వచ్చింది. మోక్షజ్ఞ పవన్ తో ఫోటో ధిగాడని చెప్తున్నారు. ఈ షో లో సి ధరం తేజ కూడా వున్నాడని లీక్ బయటికొచ్చింది. రామ్ చరణ్ వీడియొ కాలింగ్ ద్వారా బాబాయి తో మాట్లాడాడని తెలుస్తుంది.
ఇక ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ వీడియో కాలింగ్, సాయి దరం తేజ్ ఎంట్రీ ఇవన్నీ కామన్. ఎందుకంటే వీరంతా మెగా కాంపౌండ్ కాబట్టి. కానీ మోక్షజ్ఞ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇవ్వడమే అందరికీ సర్ప్రయిజింగ్ గా ఉంది. ఈ న్యూస్ లీక్ అవ్వడంతో ఇప్పుడు ఈ ఎపిసోడ్ కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నందమూరి ఫ్యాన్స్ కూడా అతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి…