- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్, సినిమా థియేటర్లు ఓపెన్ ఎప్పుడు అనేది ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వనుంది. ఈ మేరకు ఇవాల అన్లాక్ 5 గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. శుభకార్యాలకు,అంతిమ సంస్కారాలకు 100 మందికి మించకుండా అనుమతి ఇచ్చింది. అత్యవసరం అయితే తప్ప గర్భిణులు,65 యేండ్ల పైపడిన 10 సంవత్సరాల పిల్లలు బయటకు రావద్దు.
వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునే ఎక్స్బిషన్ లకు అక్టోబర్ 15 నుండి అనుమతి ఇవ్వనుంది. వినోద, సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ కార్యకలాపాలు 100 మంది మించకుండా వైద్య సంబదమైన ప్రోటో కాల్ పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహణకు అనుమతి. అయితే కంటోన్మెంట్ జోన్లలో మాత్రం ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- Advertisement -