- Advertisement -
రెండేళ్ల తర్వాత ఎంపీల నియోజకవర్గ నిధులు పునరుద్ధరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరం నుంచి ఎంపీలకు నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు. 2021-22 ఏడాదికి గాను ఎంపీలకు రూ. 2 కోట్ల నిధులు…2022-23 ఏడాదికి రూ. 5 కోట్లను రెండు దఫాలుగా విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం.కరోనా నేపథ్యంలో ఎంపీల నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -