TGPSC ఛైర్మెన్‌కు ఎమ్మెల్యేలు,నిరుద్యోగుల లేఖ

6
- Advertisement -

Tgpsc చైర్మెన్ కు ఎమ్మెల్యేలు సుదీర్ రెడ్డి, కేపి వివేకానంద ,నిరుద్యోగులు లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల వయోపరిమితి 44 నుంచి 46 ఏళ్లకు పెంచాలని విన్నవించారు.

జీవో 86 లో 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచారు..జీవో 42 ప్రకారం 46 ఏళ్లు అవకాశం ఉంది అని ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి, కేపి వివేకానంద, నిరుద్యోగులు లేఖలో పేర్కొన్నారు. అందుకే Tgpsc నోటిఫికేషన్స్ కి 46 ఏళ్లకు అవకాశం కల్పించాలి అని కోరారు.

చాలా సంవత్సరాల తర్వాత అనేక నియామక నోటిఫికేషన్లు ఇవ్వబడ్డాయి…అందుకే ఈ అభ్యర్థన చేస్తున్నాం అలాగే దరఖాస్తు రుసుము 1000 రూపాయలు పెంచారు.. దాన్ని 100 కి తగ్గించాలని కోరుతున్నాం అన్నారు.

- Advertisement -