ఘనంగా ఉగాది సంబురాలు..

221
Ugadi Celebrations 2018 at Raj Bhawan ..
- Advertisement -

హేవిళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు హైదరాబాద్‌ లోని రాజ్‌ భవన్‌లో ఘనంగా జరిగాయి. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు,సీఎం కేసీఆర్‌ మఖ్య అతిథులుగా హాజరయ్యారు. గవర్నర్‌ నరసింహన్‌ పందతులు అందరినీ సాదరంగా ఆహ్వానించారు.

రాష్ర్ట ప్రజలకు వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. హేవిళంబినామ సంవత్సరంలో ప్రజలంతా సంతాషంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకల్లో ఉగ్గుడోలు విన్యాసాలు అతిథులను అలరించాయి. కాగా..దేవనార్‌ బ్లైండ్‌ స్కూల్‌ సీతా స్వయంవరం అందరినీ అమితంగా ఆకట్టుకుంది.

- Advertisement -