- Advertisement -
భద్రతా కారణాల దృష్ట్యా యూఏఈ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 13 దేశాలకు వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో పాకిస్థాన్, ఇరాన్, ఆప్గనిస్తాన్,సిరియా, సోమాలియా, లిబియా, యెమెన్, అల్జీరియా, ఇరాక్, టర్కీ, లెబనాన్, కెన్యా, ట్యూనీషియా ఉన్నాయి.
ఈ నిర్ణయం ఈ నెల 18వ తేదీ నుంచే అమల్లోకి రాగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ 13 దేశాలపై ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని తెలిపిందిదుబాయ్ ఎయిర్‌పోర్ట్ ఫ్రీ జోన్. పర్యాటక వీసాలను దృష్టిలో ఉంచుకునే ఈ బ్యాన్ విధించినట్టుగా తెలుస్తోంది.
- Advertisement -