- Advertisement -
తెలంగాణలో రాబోయే మూడు నాలుగు నెలల పాటు బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 33జిల్లాలకు ప్రత్యేక బృందాలను ప్రకటించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఈ ప్రత్యేక బృందాలు సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం చేయనున్నారు. ఈ బృందాలు స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించనున్నారు. సమావేశాలు ప్రణాళికలు అమలుపై వారితో చర్చించాలని ఈ ప్రత్యేక బృందాలకు కేటీఆర్ ఆదేశించారు.
33 జిల్లాల ప్రత్యేక బృందాలు..
- హైదరాబాద్ – సీనియర్ నాయకుడు డా. దాసోజు శ్రావణ్
- మేడ్చల్ మల్కాజ్గిరి – ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
- వికారాబాద్ – ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
- రంగారెడ్డి – ఎమ్మెల్సీ ఎల్. రమణ
- సిద్దిపేట – పార్టీ జనరల్ సెక్రటరీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు
- సంగారెడ్డి – ఎమ్మెల్సీ వెంకట్ రామ్ రెడ్డి
- మెదక్ – ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం
- నల్లగొండ – ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
- యాదాద్రి భువనగిరి – ఎమ్మెల్సీ డా. యాదవ రెడ్డి
- సూర్యాపేట – కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్
- రాజన్న సిరిసిల్ల – ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
- జగిత్యాల – పార్టీ సెక్రటరీ కోలేటి దామోదర్
- పెద్దపల్లి – కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
- వనపర్తి, జోగులాంబ గద్వాల – ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు
- నాగర్ కర్నూల్ – ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
- మహబూబ్ నగర్, నారాయణపేట – ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి
- నిర్మల్, ఆదిలాబాద్ – ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్,
- మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ – మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్
- భూపాలపల్లి, ములుగు – మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి
- హనుమకొండ, వరంగల్ – ప్రభుత్వ విప్ ఎమ్. ఎస్ ప్రభాకర్
- జనగామ – ఎమ్మెల్సీ కోటిరెడ్డి
- మహబూబాబాద్ – మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్
- కామారెడ్డి – ఎమ్మెల్సీ దండే విఠల్
- నిజామాబాద్ – ఎమ్మెల్సీ బండ ప్రకాష్
- ఖమ్మం – ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
- భద్రాద్రి కొత్తగూడెం – ఎమ్మెల్సీ భానుప్రసాద్
ఇవి కూడా చదవండి…
బండి సంజయ్ వల్ల బీజేపీ.. ఇజ్జత్ మటాష్ !
సినీ ప్రేక్షకులకు పండుగరోజు: కేసీఆర్
పంజాబ్ మంత్రిని పెళ్లాడనున్న సీనియర్ పోలీస్..
- Advertisement -