బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య

147
sravani

పలు తెలుగు సీరియల్స్ లో నటించిన శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. మధురానగర్ లో తన నివాసంలో ఆమె ఉరి వేసుకొని చనిపోయింది. మనసు మమత, మౌనరాగం సీరియల్స్ లో శ్రావణి నటించింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.