మొక్కలునాటిన బుల్లితెర నటుడు హృతేష్…

174
gc
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బుల్లి తెర నటుడు కౌశిక్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి తన నివాసంలో మొక్కలు నాటారు బుల్లి తెర నటుడు హృతేష్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనందరం బాగుండాలంటే పర్యావరణం బాగుండాలని అందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మా ఇంటి బయట ఖాళీ స్థలం లేనందువల్ల నేను కుండీలలో మొక్కలు నాటి వాటిని పెంచుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా వేణు, సౌమ్య ,సింధూర లను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -