దినకరన్ ఓ ‘420’- సెల్వం

199
TTV Dinakaran is 420 syas Tamil Nadu CM E Palaniswamy
- Advertisement -

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దినకరన్‌ ఓ ‘420’ అని, చెబుతున్నవన్నీ అబద్ధాలే అని దినకరన్‌ పై మాటలతో విరుచుకుపడ్డారు పన్నీర్‌ సెల్వం. అంతేకాకుండా తానొక 420 అనే విషయాన్ని స్వయంగా ఆయనే తమతో చెప్పారని అన్నారు.

  TTV Dinakaran is 420 syas Tamil Nadu CM E Palaniswamy

ఇక ఆర్కే నగర్ ఉప ఎన్నికలో శశికళ మేనల్లుడైన దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. 40 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన దినకరన్‌ విజయానంతరం అన్నాడీఎంకేపై దినకరన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. ఇదిలా ఉండగా ఓపీఎస్, ఈపీఎస్ వర్గీయుల్లో కొందరు దినకరన్ వర్గంలోకి చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

- Advertisement -