- Advertisement -
భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ నెలకు సంబంధించి వర్చువల్ సేవ సంబంధిత దర్శన టికెట్ల కోటాను టీటీడీ నవంబర్ 16న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఇందులో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన వర్చువల్ సేవ మరియు సంబంధిత దర్శన టికెట్లు ఉన్నాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -