Tirumala:టీటీడీ పాలకమండలి నిర్ణయాలివే

37
- Advertisement -

టీటీటీ పాలకమండలి సమావేశం ఇవాళ జరుగగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భక్తుల ప్రయోజనాల కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. మెట్ల మార్గం భక్తుల కోసం నరసింహస్వామి ఆలయం వద్ద నుండి రూ.4 కోట్లతో మోకాలి మిట్టవరకు షెల్టర్ నిర్మించాలని నిర్ణయించింది.

()పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి రూ.75.86 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు
()శ్రీనివాస సేతు వద్ద రూ.3 కోట్లతో సబ్ వే నిర్మాణం
() రూ.3.10 కోట్లతో శ్రీనివాస మంగాపురం అభివృద్ధి కార్యక్రమాలు ని
() శ్రీనివాస సేతు పనులకు రూ.118 కోట్లు
() శ్రీవారి ఆలయంలో నైవేద్యం ప్రసాదాల తయారీ కోసం టీటీడీ డైరీలో నెయ్యి ప్లాంట్ రూ.4.50 కోట్లు

Also Read:ఈ వారం ఓటీటీ & థియేటర్స్ కంటెంట్ ఇదే !

() టీటీడీ 69 ఆస్తులకు ఫెన్సింగ్ కోసం రూ.1.69 కోట్లు కేటాయింపు
()రూ.11.50 కోట్లు ఆయుర్వేద ఆసుపత్రిలో అదనపు ఫ్లోర్ నిర్మాణం
()రూ.2.20 కోట్లతో టీబీ వార్డు
()తిరుమల రింగ్ రోడ్‌లో ఎలక్ట్రిక్ బస్సుల కోసం రూ.2.24 కోట్లతో చార్జింగ్ స్టేషన్
() రూ.24 కోట్లతో మొదటి ఘాట్లో రక్షణ గొడలు నిర్మాణం
() రూ.4.50 కోట్లతో అన్నప్రసాదం భవనంలో వంట సామగ్రి కొనుగోలు
()తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవాలయంలో రూ.23 కోట్లతో వైకుంఠం కాంప్లెక్స్ తరహాలో క్యూలైన్ల ఏర్పాటు

Also Read:సబ్జా గింజలు..ఔషధ గుణాలు

- Advertisement -