TTD:డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

18
- Advertisement -

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జ‌న‌వ‌రి 5వ‌ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి  కి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

Also Read:డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

- Advertisement -