- Advertisement -
కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు నవంబర్1 నుంచి టైమ్‌స్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నామని అన్నారు.
డిసెంబర్1 నుంచి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 8.30 నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పర్యావరణ పరీరక్షణ కోసం కృషి చేస్తున్నామని అందుకోసం టీటీడీ ఉద్యోగులకు ఇ-బైకులు అందజేస్తున్నామని అన్నారు.
ఇవి కూడా చదవండి…
డప్పు వాయించిన రాహుల్..
పూరి ఇంటి వద్ద పోలీస్ భద్రత..
బాలయ్య…తొలి యాడ్ వీడియో
- Advertisement -