సంక్షేమ శాఖలో ఉద్యోగ మేళా…

313
- Advertisement -

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 581పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ 1,2 ,వార్డెన్ గ్రేడ్ -1,2, మ్యాట్ర‌న్ గ్రేడ్ -1,2, లేడి సూప‌రింటెండెంట్ చిల్డ్ర‌న్ హోం ఇన్ వుమెన్ డెవ‌ప‌ల్‌మెంట్ లలో ఖాళీలను నింపడానికి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 6 నుంచి 27వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

పోస్టుల వివ‌రాలు ఇవే..

  • హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -1(ట్రైబ‌ల్ వెల్ఫేర్) -05
  • హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2(ట్రైబ‌ల్ వెల్ఫేర్) – 106
  • హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 మ‌హిళ‌లు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌) -70
  • హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్) – 228
  • హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 (బీసీ వెల్ఫేర్) – 140
  • వార్డెన్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 05
  • మ్యాట్ర‌న్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03
  • వార్డెన్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03
  • మ్యాట్ర‌న్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 02
  • లేడి సూప‌రింటెండెంట్ చిల్డ్ర‌న్ హోం ఇన్ వుమెన్ డెవ‌ప‌ల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ – 19

ఇవి కూడా చదవండి…

పండుగల వేళ కోవిడ్ నియమావళి…

నేటినుంచి నాజల్‌స్ప్రే వినియోగం

కైకాల సత్యనారాయణ మృతి.. సీఎం కేసీఆర్‌ సంతాపం

- Advertisement -