వీణ‌- వాణిల‌కు మంత్రుల శుభాకాంక్ష‌లు..

35
- Advertisement -

హైద‌రాబాద్‌ యూసఫ్ గూడ లోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ కమీషనరేట్ కార్యాలయంలో అవిభక్త కవలలు వీణ – వాణి లు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాసైన సందర్బంగా వీణ – వాణి లను అభినందించారు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు ,సత్యవతి రాథోడ్.

ఈ సంద‌ర్భంగా వారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సి ఏ కావాలని ఉంది చెప్పారు వారిద్దరూ. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -