- Advertisement -
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది ప్రభుత్వం. పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున నోటికేషన్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం 18,428 ఖాళీలను భర్తీ చేయనుంది టీయస్ పీఎస్సీ. కానిస్టేబుల్ పోస్టులు 16,767, ఎస్సై 739, ఏఎస్‌ఐ-26, వార్డర్లు- 221, వార్డర్లు- 221, ఆర్‌ఎస్‌ఐ- 471 ఫైర్ మెన్ 168, స్టేషన్ ఫైర్ ఆఫీసర్- 19, డిప్యూటీ జైలర్-15, అసిస్టెంట్ మ్యాట్రన్-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. జూన్ 9 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో టిఎస్ పిఎస్సీ వెబ్ సైట్ పొందపరచుననున్నారు.
- Advertisement -