రెవెన్యూ శాఖలో 316 పోస్టుల భర్తీ..

212
Revenue department jobs
- Advertisement -

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొత్తగా 316 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 152 గిర్దావర్, 56 ఆఫీస్ సబార్డినేట్, 26 తహశీల్దార్, 23 జూనియర్ అసిస్టెంట్, రెండు డిప్యూటీ కలెక్టర్ సహా వివిధ పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీలతో కలిపి 9,200 పంచాయతీలకు కార్యదర్శులను నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళే ఆదేశించారు.

- Advertisement -