- Advertisement -
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాపై తీవ్ర విమర్శలు చేశారు ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్…ఒబామా అసమర్ధుడని…చేతగాని వాడని మండిపడ్డారు.
ట్రంప్ తీరును ఓ కాలేజి గ్రాడ్యుయేట్లతో వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఒబామా ఎండగట్టారు. కరోనా మహమ్మారి అమెరికా నాయకత్వాన్ని బహిర్గతం చేసిందన్నారు.
బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వారు తమ భాద్యతను ఏ విధంగా సమర్థంగా నిర్వహిస్తున్నారో చెప్పాలని పేరు చెప్పకుండా ప్రశ్నించారు. చాలా మంది కేవలం భాద్యత వహిస్తున్నట్లు నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే బబామాపై మండిపడ్డారు ట్రంప్.
- Advertisement -