- Advertisement -
ఇండియా – పాక్ మధ్య యుద్దాన్ని ఆపినందుకు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు ఇండియా – పాక్, థాయిలాండ్ – కంబోడియా, ఇజ్రాయెల్ – ఇరాన్, రువాండా – డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెర్బియా – కొసావో, ఈజిప్ట్ – ఇథియోపియా మధ్య యుద్ధాలను ఆపాడు అన్నారు.
సగటున నెలకు ఒక శాంతి ఒప్పందం లేదా కాల్పుల విరమణ చేయించాడు కాబట్టి ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్.
Also Read:అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ
- Advertisement -

