- Advertisement -
కేరళ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మందు సీసా తిరిగిస్తే రూ.20 వాపస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. మందు సీసాలను తాగిన తర్వాత పారేస్తున్నారు మందు బాబులు.
దీంతో చెత్తను, ప్లాస్టిక్ బాటిళ్లను నివారించడానికి కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మందు బాబులతో ముందే సీసా మీద రూ.20 అడ్వాన్స్ డిపాజిట్ తీసుకోనున్నారు వైన్ షాపు యజమానులు.
ఎక్కడ తీసుకున్నారో అదే షాపులో సీసాను ఇస్తే తిరిగి రూ.20 వాపస్ ఇస్తారు. ప్రస్తుతం రూ.800 కంటే ఎక్కువ ఖరీదు ఉన్న మందును గాజు సీసాల్లో సరఫరా చేస్తున్నారు. సెప్టెంబర్ నుండి పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో మొదలుపెట్టి.. జనవరి నుండి కేరళ మొత్తంలో అమలు చేయనున్నారు.
Also Read:అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ
- Advertisement -

