బోయినపల్లి వినోద్ కుమార్ కు కొవిడ్ పాజిటివ్

51
vinod kumar
- Advertisement -

తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కరోనా బారినా పడ్డారు. జ్వరం, జలుబు లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలిందని తెలిపారేఉ. తనతో కాంటాక్ట్‌లో ఉన్న వారంతా కరోనా టెస్టు చేయించుకోవాలన్నారు వినోద్ కుమార్. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని హోమ్ ఖ్వారంటీన్ లో ఉన్నానని తెలిపారు.

- Advertisement -