మొక్కలు నాటిన టీఆర్ఎస్ వై సతీష్ రెడ్డి…

281
trs

టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్,పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వై సతీష్ రెడ్డి జన్మదినం సందర్బంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.