- Advertisement -
పార్లమెంట్‌లో వివిధ స్టాండింగ్ కమిటీలను పునర్ నియమించారు. తాజగా జరిగిన నియామకాల్లో పలువురు టీఆర్ఎస్ ఎంపీలకు చోటు దక్కింది
-పరిశ్రమల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఎంపీ కే. కేశవరావు.
-రైల్వే స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఎంపీ సంతోష్ కుమార్.
-సైన్స్ & టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ కమిటి సభ్యుడిగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.
-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపీ రంజిత్ రెడ్డి.
-సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం & న్యాయం స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఎంపీలు వెంకటేశ్ నేత, సురేష్ రెడ్డి.
-కామర్స్ కమిటీలో మెంబర్ గా ఎంపీ నామా నాగేశ్వరరావు నియామకం.
-కుటుంబ, ఆరోగ్య స్టాండింగ్ కమిటీలో మెంబెర్ గా ఎంపీ మాలోత్ కవిత
-డిఫెన్స్ కమిటీలో మెంబెర్ గా ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు లు నియమితులైయ్యారు.
- Advertisement -