సభలో కవితక్క సెల్ఫీ సందడి..

286
TRS MP Kavitha selfie

ప్రగతి నివేదన సభ లో సందడి నెలకొంది. లక్షలాదిగా తెలంగాణ ప్రజలు తరలివస్తుండడంతో సభాప్రాంగణం గులాబీమయంతో గుబాలిస్తూ..తెలంగాన పాటల నడుమ ఈ సభ హోరెత్తిపోతోంది. అయితే ఈ భారీ బహిరంగ సభలో నిజామాబాద్‌ ఎంపీ కవిత సెల్ఫీతో సందడి చేశారు. ప్రగతి నివేదన సభా వేదిక వద్ద తన సోదరుడు కేటీఆర్‌తో కవిత సెల్ఫీలు దిగారు.

TRS MP Kavitha selfie

కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, జీవన్ రెడ్డి కూడా సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ఇక కేటీఆర్, కవిత సభా ప్రాంగణంలో తిరుగుతూ.. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ.. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

TRS MP Kavitha selfie

..