- Advertisement -
శాసనసభ వానాకాలం సమావేశాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను ప్రగతి భవన్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి, సభ్యులు. కసిరెడ్డి నారాయణరెడ్డి, పురాణం సతీష్ కుమార్, బాలసాని లక్ష్మినారాయణ, తెరా చిన్నపరెడ్డి, టి. భానుప్రసాద్ రావు, కూచికుళ్ల దామోదర్ రెడ్డి, శంభీపూర్ రాజు.
- Advertisement -