- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన టి.ఆర్.ఎస్ పార్టీ నేత జోగినిపల్లి అజిత్ కుమార్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుపుతూ తన జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటనని టి.ఆర్.ఎస్ పార్టీ నేత జోగినిపల్లి అజిత్ కుమార్ తెలిపారు.
- Advertisement -