ఇప్పటివరకు గెలిచిన టీఆర్ఎస్ అభ్య‌ర్థులు వీరే..

110
trs

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ ముందజలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు 11 స్థానాల్లో గెలుపొందగా.. ప్ర‌స్తుతం 70 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.

-బాలాన‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఆవుల ర‌వీంద‌ర్ రెడ్డి గెలుపు
-రంగారెడ్డి న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌య్ శేఖ‌ర్ గెలుపు
-ఆర్సీ పురంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి పుష్ప‌న‌గేశ్ విజ‌యం
-మెట్టుగూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సునీత విజ‌యం
-యూసుఫ్‌గూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రాజ్ కుమార్ ప‌టేల్ విజ‌యం
-హైద‌ర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నార్నె శ్రీనివాస్ రావు గెలుపు
-భార‌తీ న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సింధూ ఆద‌ర్శ్ రెడ్డి విజ‌యం
-స‌న‌త్ న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ల‌క్ష్మి విజ‌యం
-కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి పారిజాత గౌరీష్ గౌడ్ విజ‌యం
-చింత‌ల్ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ర‌షీదా బేగం ఘ‌న విజ‌యం
-బోర‌బండ‌లో డిప్యూటీ మేయ‌ర్ బాబా ఫ‌సీయుద్దీన్ విజ‌యం