టీఆర్ఎస్ సుదర్శన్‌ రావు కన్నుమూత..

65
sudarshanrao

టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ రావు(62) ఇక లేరు. ఇవాళ ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీలో గుండెపోటుతో మృతిచెందారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారీన పడిన ఆయన హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. 2009 లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు.